నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి శనివారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు.