నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్లో 339 అభివృద్ధి పనులకు సంబంధించి మే 15వ తేదీన ప్రారంభోత్సవానికి శనివారం నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి కి రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు, నెల్లూరు రూరల్ లో జరుగుతున్న 339 అభివృద్ధి పనులు 60రోజుల్లో పూర్తి చేసేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు