సిడిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన కోటంరెడ్డి

69చూసినవారు
సిడిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని జడ్పీ ఆవరణంలో బుధవారం సి.డి.పి. ఓ కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో నడిపించగల సమర్థత గల వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్