కోవూరు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును కలిసిన పోలంరెడ్డి

80చూసినవారు
కోవూరు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును కలిసిన పోలంరెడ్డి
విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుని వారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలతో ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్