నెల్లూరులో లా విద్యార్థుల విజయోత్సవ సంబరాలు

74చూసినవారు
నెల్లూరులో లా విద్యార్థుల విజయోత్సవ సంబరాలు
నెల్లూరులోని వి.ఆర్. లా కాలేజ్‌ విద్యార్థులు కోర్సు పూర్తి చేసి లాయర్లుగా మారిన సందర్భంగా “లా ప్రొటెక్టర్స్ గ్రూప్” వారి విజయాన్ని అభినందించింది. 6 కిలోల కేక్ కట్ చేసి ఉత్సాహంగా శనివారం వేడుకలు జరిపారు. జూనియర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీనియర్లు, పరీక్షల కోసం ఎలా సిద్ధం కావాలో సూచనలు ఇచ్చారు. హరి బాబును లాయర్ పర్వేజ్ సన్మానించారు.

సంబంధిత పోస్ట్