మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుదామని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నెల్లూరు నగరంలోని 29వ ఉల్ డివిజన్ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు మొక్కలు, పెన్నులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.