నెల్లూరు రవాణా శాఖ ఆర్టీవో గా మదాని

51చూసినవారు
నెల్లూరు రవాణా శాఖ ఆర్టీవో గా మదాని
నెల్లూరు రవాణా శాఖ ఆర్టీవో గా మదాని బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 8 ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులను మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్