మనుబోలు: అదనపు నగదుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి

85చూసినవారు
మనుబోలు: అదనపు నగదుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
అదనపు నగదుతో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో జలజాక్షి కోరారు. మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ పై సమీక్ష జరిపారు. అనంతరం జట్ల కొండూరు గ్రామంలోని లేఔట్ ను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం ఎస్సీ బీసీలకు ప్రభుత్వం అదనంగా 50 వేల రూపాయలను ఎస్టీలకు 75 వేల రూపాయలను కేటాయిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్