నెల్లూరు మార్కెటింగ్ కమిటీ ( ఏఎంసీ ) చైర్మన్ గా మనుబోలు శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఎంతోమంది నెల్లూరు ఏఎంసి చైర్మన్ పదవి కావాలని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తులు చేశారు. ఈ మేరకు గురువారం కోటంరెడ్డి సోదరుల ఆమోద ముద్ర పడింది. నిరంతరం శ్రమిస్తున్న యువకుడైన మనుబోలు శ్రీధర్ రెడ్డికి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పదవి వరించనుంది.