యువ ఐఏఎస్ ల భేటీ

63చూసినవారు
యువ ఐఏఎస్ ల భేటీ
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. కార్తీక్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎమ్. సూర్యతేజ ను బుధవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు పరిపాలన అంశాలకు సంబంధించి కొన్ని అంశాలను చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్