నెల్లూరు జిల్లాలో 5864 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

68చూసినవారు
నెల్లూరు జిల్లాలో 5864 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 5864 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్