నెల్లూరు,: కాకాణి కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు

54చూసినవారు
నెల్లూరు,: కాకాణి కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పోలీసులు పలు కేసులను బనాయించారు. కనుపూరు చెరువులో మట్టిని కాకాణి తన మనుషుల ద్వారా అక్రమంగా తరలించినట్టు వెంకటాచలసత్రం పోలీసులు క్రైమ్ నంబర్ 103/2025తో కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి తరుఫున సీనియర్ న్యాయ వాదులు రామిరెడ్డి రోజారెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి నెల్లూరు నాల్గో అదనపు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్