నెల్లూరు: రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి

85చూసినవారు
నెల్లూరు: రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి
2024 -2025 ఆర్థిక సంవత్సరమునకు గాను బీసీ, ఎకనామికల్లి వీకర్ సెక్షన్, కాపు ( కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులములు ) కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల ద్వారా వాణిజ్య సముదాయాలు ఏర్పాటుకు, లబ్ధిదారులంతా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓ. బి. బి. ఎం. ఎస్. పోర్టల్ ద్వారా ఈనెల 7 లోగాదరఖాస్తులను అప్లోడ్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్