నెల్లూరు: రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

57చూసినవారు
నెల్లూరు: రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు నగరంలోని 33/11 హారనాథపురం సబ్ స్టేషన్ పరిధిలోని 11 కె. వి. ఫీడర్లో మరమ్మతుల కారణంగా హరినాధపురం లోని అన్ని వీధుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ ఎం. శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్