నెల్లూరు డైకస్ రోడ్డు సబ్ స్టేషన్ లోని 11KV రామయ్య బడి ఫీడర్ మరమ్మత్తుల కారణంగా అలంకార్ సెంటర్, రామయ్య బడి వీధి పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10: 00 నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.