నెల్లూరు: ప్రేమజంటపై దాడి

82చూసినవారు
నెల్లూరు: ప్రేమజంటపై దాడి
నెల్లూరు జిల్లాలోని కలిగిరి వద్ద ఓ ప్రేమజంటపై బంధువులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరుకు చెందిన యువతి, యవకుడు సోమవారం భైరవకోనలో వివాహం చేసుకున్నారు. తర్వాత నెల్లూరుకు తిరుగుతూ ఉండగా, మార్గమధ్యంలో యువతిని అనుసరించి వచ్చిన బంధువులు యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్