నెల్లూరు: అట్టహాసంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

73చూసినవారు
నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు ఆనం రంగా మయూర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్