నెల్లూరు: యాచకులను బడిలో చేర్పించాలి: మంత్రి నారాయణ

0చూసినవారు
నెల్లూరు: యాచకులను బడిలో చేర్పించాలి: మంత్రి నారాయణ
నెల్లూరులో తల్లిదండ్రులతో కలిసి యాచక వృత్తిలో ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారాయణ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం నగరంలోని వీఆర్ హైస్కూల్ ప్రారంభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. మంత్రి లోకేశ్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో బాధ్యత వహించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్