నెల్లూరు: వైసీపీ నగర అధ్యక్షులుగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్

60చూసినవారు
నెల్లూరు: వైసీపీ నగర అధ్యక్షులుగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్
నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి కొనసాగారు. పార్టీ ఓటమి తర్వాత వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్