నెల్లూరు: రొట్టెల పండగను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలి

3చూసినవారు
నెల్లూరు: రొట్టెల పండగను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలి
రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న బారా షహీద్ రొట్టెల పండుగను ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాలని కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశించారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను వివిధ విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో షామియానాలు, కమాండ్ కంట్రోల్ విభాగంను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్