నెల్లూరు: భార్యను వేధిస్తున్న భర్తపై కేసు

71చూసినవారు
నెల్లూరు: భార్యను వేధిస్తున్న భర్తపై కేసు
వివాహితను వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటి వారిపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు. నెల్లూరులోని గాంధీనగర్ కు చెందిన సుమయకు ఖుద్దూస్ నగర్ కు చెందిన రసూల్తో రెండున్న రేళ్ల కిందట వివాహం జరిగింది. మరింత డబ్బు తేవాలని వేధిస్తున్నాడంతో సుమయ పుట్టింటికి వచ్చేసి దిశ పోలీస్ స్టేషన్ లో మంగళవారం  ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్