నెల్లూరు: పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు

61చూసినవారు
నెల్లూరు: పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు
ఉలవపాడు పరిధికి చెందిన మహిళను నాయుడుపేట పరిధికి చెందిన సైఫుల్లాఖాన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని ఆ మహిళ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఫిర్యాదు చేసింది. తన నాన్న బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్లో ఉన్నారని తమ వద్ద 18 లక్షలు నగదు తీసుకొని, తరువాత పెళ్లికి నిరాకరించారన్నారు. అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని విచారించి న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్