నెల్లూరు: ముస్లింలకు విరోధి ముఖ్యమంత్రి చంద్రబాబు: సమీర్ ఖాన్

57చూసినవారు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు ప్రధాన విరోధిగా నిలిచిపోయారని వైసీపీ మేధావి వర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ వేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ ముస్లింల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్