విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా కాపాడాలని యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ రమణారావు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో జరిగిన యూనియన్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. సిహెచ్ నర్సింగరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.