నెల్లూరు: స్వర్ణాంధ్ర విజన్ మార్గదర్శకాలను ప్రారంభించిన సీఎం

68చూసినవారు
నెల్లూరు: స్వర్ణాంధ్ర విజన్ మార్గదర్శకాలను ప్రారంభించిన సీఎం
సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ - 2047 మార్గదర్శకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. అన్ని జిల్లాల ప్రజా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నెల్లూరు కమిషనర్ కార్యాలయం నుంచి కమిషనర్ నందన్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు అవసరమైన ప్రణాళికలను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్