డిజిటల్ ఆంధ్ర ప్రదేశ్ చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం మెప్మా మహిళలు, ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు సీటీ పరిధిలోని 160 మంది మెప్మా రిసోర్స్ పెర్సన్స్ కు ట్యాబ్ లను మంత్రి నారాయణ పంపిణీ చేశారు.