ఆత్మకూరు నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు సీఎం సహయనిధి చెక్కులను నెల్లూరు నగరంలోని క్యాంపు మంత్రి అనం రామనారాయణ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. మొత్తం 16 మందికి లబ్ధిదారులకు రు. 28, 90, 916. లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదప్రజల సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు.