నెల్లూరు నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం సిటీ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన ప్రదీప్ కుమార్, ఎగ్జామినర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన మహమ్మద్ రఫీలను శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వై. ఓ నందన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ వారిని ఘనంగా సత్కరించారు.