నెల్లూరు: అపహరించి దాడి చేశారని ఫిర్యాదు

58చూసినవారు
నెల్లూరు: అపహరించి దాడి చేశారని ఫిర్యాదు
జన సేన నేత శ్రీపతి రాము పై సోషల్ మీడియాలో వినిత్ అనే వ్యక్తి అనుచితంగా పోస్టులు పెట్టడంతో రాము అన్న కుమారుడు సాయిరామ్ తన బాబాయ్ పై ఎందుకు పోస్టు పెట్టావని ప్రశ్నించడంతో వివాదం జరిగింది. శనివారం ఇద్దరు బుల్లెట్ పై వచ్చి సాయిరామ్ ను అపహరించారు. అనంతరం ఓ ఖాళీ స్థలానికి తీసుకెళ్లి అక్కడ పాతపాటి ప్రభాకర్, హరీష్, ఈశ్వర్ కలిసి సాయిరాం పై హాకీ కర్రలతో దాడి చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్