కలువాయి మండలంలో ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలు తమ స్థలాలను కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని శనివారం నెల్లూరు జనసేన కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు, కిషోర్ స్పందించి స్థానిక తహసిల్దార్ కు ఫోన్ చేసి అక్రమదారుల నుంచి పేదవారి భూములను వారికి ఇప్పించాలని కోరారు.