నెల్లూరు: ట్యాక్స్ రివిజన్ సర్వేను పూర్తి చేయండి

44చూసినవారు
నెల్లూరు: ట్యాక్స్ రివిజన్ సర్వేను పూర్తి చేయండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో టాక్స్ రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించి, నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో సర్వేను పూర్తి చేయాలని కమిషనర్ వై. ఓ నందన్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు. శనివారం రెవెన్యూ సెక్షన్ సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పలు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్