నెల్లూరు కార్పొరేషన్ సమావేశంలో రసాభాస

70చూసినవారు
నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అజెండా ముగిసిన తర్వాత ప్రజా సమస్యల ప్రస్తావించాలని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలపగా దానికి వైసీపీ నేత బొబ్బల శ్రీనివాస యాదవ్ అభ్యంతరం తెలిపారు. దీంతో టిడిపి కార్పొరేటర్లు బొబ్బలపై దూసుకుపోయారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సంబంధిత పోస్ట్