నెల్లూరు: బీఫ్ కంటైనర్ ను పట్టుకున్న కార్పొరేషన్ అధికారులు

82చూసినవారు
నెల్లూరు: బీఫ్ కంటైనర్ ను పట్టుకున్న కార్పొరేషన్ అధికారులు
నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య , వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ స్థానిక 12 వ డివిజన్ చింతారెడ్డి పాలెం రాజుపాలెం దగ్గర శనివారం బీఫ్ మాంసం ఎటువంటి అనుమతులు లేకుండా తరలించేందుకు సిద్ధంగా వున్న కంటైనర్ ను కార్పొరేషన్ అధికారులు పోలీసు సహకారంతో సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ చైతన్య, డాక్టర్ మదన్మోహన్ మాట్లాడుతూ పట్టుకున్న మాంసంకు సంబంధించిన యజమానిని విచారించగా అనుమతులు లేవని తేలిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్