రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డితో జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.