నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ సర్జికల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించాల్సిన డాక్టర్ దినేష్ విధుల్లో లేకపోవడంతో హాస్పిటల్ కి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మంగళవారం గుర్తించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ బి మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఆయనకు ఫిర్యాదు చేశారు.