నెల్లూరు: 'యోగాలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములు కావాలి'

68చూసినవారు
నెల్లూరు: 'యోగాలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములు కావాలి'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖున ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగా దినోత్సవానికి మద్దతుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద విద్యుత్ శాఖ సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంటింగ్ ఇంజనీర్ వి. విజయన్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలోని ఉద్యోగస్తులు అందరి చేత యోగంద్రలో రిజిస్ట్రేషన్లు చేయించామన్నారు.

సంబంధిత పోస్ట్