నెల్లూరు: రెవెన్యూ వసూళ్లపై పూర్తి స్థాయి దృష్టి సారించండి

61చూసినవారు
నెల్లూరు: రెవెన్యూ వసూళ్లపై పూర్తి స్థాయి దృష్టి సారించండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన నిధులను పన్నుల ద్వారా సేకరించిన మొత్తాలనుంచే కేటాయించగలమని, కావున రెవెన్యూ వసూళ్లపై పూర్తి స్థాయి దృష్టి సారించాలని కమిషనర్ వై. ఓ నందన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్నిశనివారం  నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్