నెల్లూరు: కోటంరెడ్డి మాజీ పీఏ పాతపాటి ప్రభాకర్ అరెస్ట్

123చూసినవారు
నెల్లూరు: కోటంరెడ్డి మాజీ పీఏ పాతపాటి ప్రభాకర్ అరెస్ట్
జనసేన నేత శ్రీపతి రాము కుమారుడు శ్రీపతి వరుణ్ సాయి కిడ్నాప్ ఘటనకు సంబంధించి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఏ2గా నమోదైన నిందితుడు, కోటంరెడ్డి మాజీ పిఏ పాతపాటి ప్రభాకర్ ను ఆదివారం నెల్లూరు రూరల్ సీఐ గుంజ వేణు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ముందు ఆయనను పోలీసులు హాజరపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసులో మొత్తం ఐదు మందిని నిందితులుగా చేర్చారు.

సంబంధిత పోస్ట్