నెల్లూరు: వైసీపీ ఇన్‌ఛార్జ్ లతో మాజీ మంత్రి కాకాని భేటీ

66చూసినవారు
నెల్లూరు: వైసీపీ ఇన్‌ఛార్జ్ లతో మాజీ మంత్రి కాకాని భేటీ
నెల్లూరు నగరంలోని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో వైసీపీ సిటీ, రూరల్, కావలి, సూళ్లూరుపేట ఇన్‌ఛార్జ్ లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన చర్యలపై చర్చించారుచర్చించారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యసంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్