నెల్లూరు: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

2చూసినవారు
నెల్లూరు: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన షేక్ అహ్మద్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై వేదాయపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నెల్లూరు డ్రైవర్స్ కాలనీలో నివసించే షఫీ అహ్మద్‌, ఆయన కుమారుడు అంజాద్‌, అల్లుడు మీరా మొహిద్దీన్ నుంచి రూ.7.50 లక్షలు, పాస్పోర్టులు, సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్