నెల్లూరు: ఖాళీ స్థలాలకు నోటీసులు ఇవ్వండి: నందన్

58చూసినవారు
నెల్లూరు: ఖాళీ స్థలాలకు నోటీసులు ఇవ్వండి: నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటి యజమానులకు నోటీసులను జారీ చేసి, పన్నులను వసూలు చేయాల్సిందిగా కమీషనర్ వై. ఓ నందన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు 9 వ డివిజన్ నజీర్ తోట, కుసుమ హరిజనవాడ, ఎఫ్. సి. ఐ కాలనీ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. పన్నుల వసూళ్లను మరింత పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్