నెల్లూరు: జీజేసీ ఆధ్వర్యంలో బంగారు వ్యాపారస్తుల సదస్సు

63చూసినవారు
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్లో బంగారు వ్యాపారస్తుల "లాభం" పేరుతో మంగళవారం రాత్రి సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీజేసీ డైరెక్టర్ అశోక్, జీజేసీ మేనేజింగ్ డైరెక్టర్ సుల్తానా, ఏపీ బులియన్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ స్టేట్ చీఫ్ ఆర్గనైజర్ , శాంతి లాల్ జైన్, ఎంపీ ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్