నెల్లూరు: పదో తరగతి మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం

74చూసినవారు
నెల్లూరు: పదో తరగతి మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
పదవ తరగతి మూల్యాంకంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా విద్యాభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తారని టీడీపీ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్