నెల్లూరు: రైల్వే క్రాసింగ్ ల వద్ద గ్రీన్ మ్యాట్ లు

60చూసినవారు
నెల్లూరు: రైల్వే క్రాసింగ్ ల వద్ద గ్రీన్ మ్యాట్ లు
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వివిధ రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద గ్రీన్ మ్యాట్ లు ఏర్పాటు చేశారు. గేటు వేసి ఉన్న సమయంలో ఎదురుచూసే ప్రయాణికులకు ఎండ తీవ్రత నుంచి రక్షించేందుకుగాను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాలతో శుక్రవారం ఈ చర్యలు తీసుకున్నారు. స్థానిక రంగనాయకులపేట, కొండాయ పాలెం, బి. వి నగర్ రైల్వే లేవల్ క్రాసింగ్ ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్