నెల్లూరు: కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు

71చూసినవారు
నెల్లూరు: కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు
రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ డా. జెడ్ శివప్రసాద్, ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మలేపాటి సుబ్బానాయుడులు మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన పార్టీ నేతలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్