నెల్లూరు: కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ

52చూసినవారు
నెల్లూరు: కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి బెయిల్ పిటిషన్ పై నెల్లూరు ఐదో అదనపు జిల్లా కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కాకాణిని పోలీసులు మరోసారి కస్టడీకి కోరనున్నారని తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాణి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్