నెల్లూరు: 17న హీట్ ద బీట్

54చూసినవారు
నెల్లూరు: 17న హీట్ ద బీట్
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న హీట్ ద బీట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా భవనాలపై రూప్టాప్ గార్డెన్ ఏర్పాటు తో పాటు, కూల్ పెయింట్ వేసుకోవాలని, రద్దీ కూడళ్లలో నీడ సౌకర్యం కోసం షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్