నెల్లూరు: విమాన ప్రమాద మృతులకు జనసేన నివాళి

62చూసినవారు
నెల్లూరు: విమాన ప్రమాద మృతులకు జనసేన నివాళి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం రాత్రి క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. తిరుపతి జిల్లా జనసేన ఇంచార్జ్ హన్త కళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కిషోర్ గునుకుల, నూనె మల్లికార్జున్, సుందరరామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్