నెల్లూరు: జనవాణి కార్యక్రమంలో జనసేన అండ

68చూసినవారు
నెల్లూరు: జనవాణి కార్యక్రమంలో జనసేన అండ
నెల్లూరు జిల్లాలోని గోమతి నగర్ జనసేన కార్యాలయంలో జరిగిన బుధవారం జనవాణి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి 1, 25, 000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా, దివంగత వ్యక్తి నగర పాలక సంస్థలో పనిచేశారు కనుక, ఆయన భార్యకు ఆ ఉద్యోగం ఇప్పిస్తామని, అలాగే పిల్లల చదువుల ఖర్చులను భరిస్తామని జనసేన పార్టీ తరపున నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్