న్యూడ్ వీడియో కాల్స్ పై శుక్రవారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని హానికరమైన యాప్ లను ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన మోసపూరిత లింకుల ద్వారా ప్రజలను ట్రాప్ చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.